INDIAN MIRЯOR
Monday, 09 December 2013
Tuesday, 24 December 2013
చూడు రాహుల్ ... ఎంతో గొప్ప వారసత్వమున్న కుటుంబంలో పుట్టావు ... ఇలా అసమర్దుడిలా ఉండకూడదు ... మీ అమ్మను నమ్మొద్దు ... కావాలని గాంధీ -నెహ్రూల రాజకీయ వారసత్వానికి చెడ్డపేరు తేవాలని ప్రయత్నిస్తుంది
Thursday, 19 December 2013
మాక్కూడా సమన్యాయం కావాలి ... సుప్రీం తీర్పు అన్యాయం ... కోర్టు రెండు కళ్ళ సిద్దాంతాన్ని పాటించి ఉండాల్సింది
Monday, 16 December 2013
అక్కడ మన నామా నాగేశ్వర్రావ్ ఎర్రబెల్లి దయాకర్ మోత్కుపల్లి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతారు ... ఇక్కడ మన పయ్యావుల కేశవ్ శివప్రసాద్ సి ఎం రమేష్‌లు కాంగ్రెస్‌ను తెగ విమర్శించేస్తూ వి’భజన’ డ్రామాను రక్తి కట్టిస్తుంటారు
Wednesday, 11 December 2013
నరేంద్ర మోడీ సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళను నెత్తిన జల్లుకోవాలి
Tuesday, 10 December 2013
మీకింకా కులగజ్జి వదిలినట్టులేదు ... అందుకే సింగిల్ సీటుకే పరిమితమయ్యారు ... మీ పద్దతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో అది కూడా దక్కదు …కనీసం అరవింద్ కేజ్రీవాల్‌ను చూసైనా నేర్చుకోండి
Monday, 9 December 2013
పదేళ్ళు అధికారంలో ఉన్న మనం లెక్కలేనన్ని తప్పులు చేసాం ... దాని వల్ల ఎలాగూ ఓడిపోతాం ... తెలంగాణను ఇచ్చినా ఓడిపోతాం ... ఇవ్వకపోయినా ఓడిపోతాం
Thursday, 5 December 2013
కంగ్రాచ్యులేషన్స్ చోటూ ... అరవై ఏళ్ళుగా మనం కంటున్న కలలు అతి త్వరలో నెరవేరబోతున్నాయి ... మన నిజాం రాష్ట్రం మనకొచ్చేస్తుంది ... మళ్ళీ మన నిజాం పాలన స్థాపిద్దాం
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)