INDIAN MIRЯOR
Monday, 09 December 2013
Wednesday 29 January 2014
భార్య భర్తల్లా విడిపోయి లవర్స్‌లా సహజీవనం చేద్దాం లేకపోతే అన్నదమ్ముల్లా విడిపోయి బావబామ్మర్దుల్లా కొట్టుకుచద్దాం
Tuesday 28 January 2014
ఇప్పటికే రాజకీయాల్లో ఎంతోమంది దొంగలున్నారు ... వాళ్ళంతా చేస్తున్న పెజా సేవ సరిపోదా !?... నువ్వు కూడా రాజకీయాల్లోకి వచ్చి చేసే సేవ ఏముంటుంది కిరణ్ ? ...తనిష్క కంటే రాజకీయాల్లోనే ఎక్కువ గిట్టుబాటవుతుంది
Wednesday 22 January 2014
వచ్చేది మన ప్రభుత్వమే ... నీమీద జింకల వేట కేసు ... ఏక్సిడెంట్ కేసు లేకుండా మేనేజ్ చేస్తాలే ... సంజయ్ దత్‌ని చూడు ... ఎప్పుడు చూసినా పెరోల్ పై బయటే ఉంటాడు ... నీ విషయం కూడా అలానే చేద్దాం
Tuesday 21 January 2014
నేను అధిస్ఠానాన్ని ఎదిరించి మగధీరుడి లెవెల్లో సమైక్యపార్టీ పెడుతున్నట్టు నటిస్తాను ... ... సమైక్యవాదం ముసుగేసుకున్న సన్నాసులందర్నీ పోగేసి వాళ్ళతో కలిసి కాంగ్రెస్‌ను విమర్శిస్తాను
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)