Wednesday, 9 October 2013

జనం ఎలా చస్తే నాకే ... నా పదవే నాకు ముఖ్యం ... పదవికి రాజీనామా చేయను ... ఏం పీక్కుంటారో పీక్కోండి


6 comments:

  1. తెలంగాణా ప్రజలు విడిపోవాలని కోరుకుంటున్నప్పుదు
    ఎవరు రాజినామాలు చేసినా... 13 జిల్లాల్లో ఎంత గోల చేసినా
    సమీక్యత సాధ్యం కాదని ఇంకా ఎప్పుడు అర్ధం అవుతుంది
    ఈ ఆంధ్ర జనాలకి ?

    ReplyDelete
  2. డియర్ బండాజి... తెలంగాణ ప్రజలు విడిపోవాలని కోరుకోవడం లేదు. తెరాస, కాంగ్రెసుల్లోని రాజకీయ నిరుద్యోగులు మాత్రమే తెలంగాణను కోరుకుంటున్నారన్న విషయం మీకు తెలీదా? హైదరాబాదులో కార్పొరేటర్ గా నిలబడి గెలిచే దమ్ము లేదు తెరాస వాళ్లకి. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో తెలంగాణవాదం ఊసే వినిపించదు. ఉన్నదల్లా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మాత్రమే. మిగతా జిల్లాల్లో పిడికెడు మంది కూడా తెలంగాణా వాదులు ఉండరు. అన్నీ సరే... కానీ విడిపోవాలనుకున్నపుడు మాటామంతీ, చర్చలేమీ ఉండవా? అరవై ఏళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత పుట్టిన పిల్లలు, సంపాదించుకున్న ఆస్తుల మీద భార్యభర్తలు ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నట్లే సీమాంధ్ర ప్రజలకు హక్కులు ఉండవా? మీ అమ్మను మీనాన్న ఇంట్లోంచి వెళ్లగొడుతున్నపుడు, మీ అక్కను మీ బావ ఇంట్లోంచి వెళ్లగొడుతున్నపుడు కూడా నువ్వు ఇలాగే ఆలోచిస్తావా? బండా????

    ReplyDelete
  3. ఇలాంటి వారిని వోటోస్ వేసి గెలిపించింది మరియు రేపు మల్లి గెలిపించేది మనమే కదా, ఇప్పుడు ఉన్నంత విజ్ఞత రేపు ఎలేచ్షన్స్ లో ఎంత మంది ప్రజలు నాయకును ఎన్నకోవడం లో చూపిస్తారు, కులం, మతం మరియు డబ్బుల కోసం వోటేస్ వేసి నంత కాలం నాయకులూ మారారు. ఇ మేడం భయటకు అన్నారు, మిగత నాయకులూ ఇదే మాటలు మనసులో అనుకుంటారు

    ReplyDelete
  4. Anonymous 9 October 2013 10:41

    ఆయన పేరు బందగీ. కానీ మీరు సంబొధిస్తున్నది బండాజి. ఇదొక్కటి చాలు మీకు మాకు పొంతన కుదరదని చెప్పేందుకు.

    తెలంగాణాలో తెలంగాణా వాదం వుందో, సమైక్యవాదం వుందో ప్రపంచం అంతా తెలిసిపోయింది. అందుకే ఏ ఒక్క పార్టీ కూడా (జగన్‌తో సహా) సమైక్యవాదం బ్యానర్ మీద పోటీ చెయలేక పోయింది, గెలెవడం సంగతటుంచి.

    ReplyDelete
  5. @ బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడం అంటే ఇదే. ఏ కొంచెం అనుకూలంగా మాట్లాడినా వెంటనే తెలంగాణా ద్రోహి అనే ముద్ర వేస్తున్నారు జనానికి. మీ తెలబాన్ల బాధలు పడలేక నోర్మూసుకున్నంత మాత్రాన తెలంగాణా వాదం బలీయంగా ఉన్నట్లా చచ్చిపోయిన శ్రీకాంతాచారి????

    ReplyDelete
  6. ఒరే ఇస్సీ మాంధ్రుడా! మాట మాటకీ "తెలబాన్... తెలబాన్" అంటూ హరి నామస్మరణ లాగా, "తెలి భానుని" పేరు తలంచకుండా మీకు క్షణం గడవకుండా ఉన్నది. కాకిలా శతాయుష్కుండవై కలకాలం ఈ భూమిపై పడి ఉందువుగాక! చచ్చిపోయిన...చచ్చిపోయిన...అంటున్నావ్....ఏం నువ్వు చావవా? ఎప్పటికైనా........

    ReplyDelete