Tuesday 26 November 2013

నీలం- ఫైలిన్-హెలెన్- లెహర్ ఇలా అర్ధంకాని పేర్లు పెట్టేకన్నా జనానికి అర్ధమయ్యేట్టు సోనియా గాంధీ తుఫాన్- చంద్రబాబు తుఫాన్ - కేసియార్ తుఫాన్-


2 comments:

  1. చెత్త ఐడియా.

    తుఫానులకు పేర్లు పెట్టేది సౌలభ్యంకోసం. ఉదాహరణకు. ఒకటికంటే హెచ్చు తుఫానులను ఏక కాలంలో ట్రాక్ చేసేందుకు. అంతే కాని కాలక్షేపానికి కాదు.

    అలాగే తుఫానులను పేర్లు నిర్ణయించేది కేవలం భారతదేశం ఒక్కటే కాదు. చుట్టుపట్లదేశాలూ ఆ విషయంలో భాగస్వామ్యం కలిగి ఉంటాయి.

    ReplyDelete
  2. అది మంచి ఐడియా,చెత్త వెధవల పేర్లను పెట్టటం వలన ప్రజలకు బాగా అర్ధం అవుతుంది,ముందు విదేశాల గురించి
    బాగా తెలిసిన తరువాత మాట్లాడాలి,విదేశాల వారి క్రమశిక్షణ గురించి తెలుసుకోవాలి,విదేశాలు అంటే పాకి,బంగ్లా
    ఆఫ్రికా కాదు నా అర్ధం,(విసిగి పోయిన కామెంటు )

    ReplyDelete