INDIAN MIRЯOR

Monday, 09 December 2013

Thursday, 26 December 2013

జగన్‌ది ఫేక్షన్ రక్తం ... సోనియాది మాఫియా రక్తం ... మరి మీ ...


Posted by Unknown at 9:00 am 1 comment:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Tuesday, 24 December 2013

చూడు రాహుల్ ... ఎంతో గొప్ప వారసత్వమున్న కుటుంబంలో పుట్టావు ... ఇలా అసమర్దుడిలా ఉండకూడదు ... మీ అమ్మను నమ్మొద్దు ... కావాలని గాంధీ -నెహ్రూల రాజకీయ వారసత్వానికి చెడ్డపేరు తేవాలని ప్రయత్నిస్తుంది



Posted by Unknown at 9:00 am No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Thursday, 19 December 2013

మాక్కూడా సమన్యాయం కావాలి ... సుప్రీం తీర్పు అన్యాయం ... కోర్టు రెండు కళ్ళ సిద్దాంతాన్ని పాటించి ఉండాల్సింది


Posted by Unknown at 9:00 am No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, 16 December 2013

అక్కడ మన నామా నాగేశ్వర్రావ్ ఎర్రబెల్లి దయాకర్ మోత్కుపల్లి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతారు ... ఇక్కడ మన పయ్యావుల కేశవ్ శివప్రసాద్ సి ఎం రమేష్‌లు కాంగ్రెస్‌ను తెగ విమర్శించేస్తూ వి’భజన’ డ్రామాను రక్తి కట్టిస్తుంటారు


Posted by Unknown at 9:00 am 2 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Wednesday, 11 December 2013

నరేంద్ర మోడీ సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళను నెత్తిన జల్లుకోవాలి


Posted by Unknown at 9:00 am No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Tuesday, 10 December 2013

మీకింకా కులగజ్జి వదిలినట్టులేదు ... అందుకే సింగిల్ సీటుకే పరిమితమయ్యారు ... మీ పద్దతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో అది కూడా దక్కదు …కనీసం అరవింద్ కేజ్రీవాల్‌ను చూసైనా నేర్చుకోండి


Posted by Unknown at 9:00 am 5 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, 9 December 2013

పదేళ్ళు అధికారంలో ఉన్న మనం లెక్కలేనన్ని తప్పులు చేసాం ... దాని వల్ల ఎలాగూ ఓడిపోతాం ... తెలంగాణను ఇచ్చినా ఓడిపోతాం ... ఇవ్వకపోయినా ఓడిపోతాం


Posted by Unknown at 9:00 am No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Thursday, 5 December 2013

కంగ్రాచ్యులేషన్స్ చోటూ ... అరవై ఏళ్ళుగా మనం కంటున్న కలలు అతి త్వరలో నెరవేరబోతున్నాయి ... మన నిజాం రాష్ట్రం మనకొచ్చేస్తుంది ... మళ్ళీ మన నిజాం పాలన స్థాపిద్దాం


Posted by Unknown at 9:10 pm No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Tuesday, 3 December 2013

ఆ చూస్తూనే ఉన్నాం ... నేను గాని హైదరాబాద్‌పై ముందు చూపుతో సైనిక చర్య చేపట్టి ఉండకపోతే అది మరో కాశ్మీర్‌ సమస్యలా తయారయ్యేది


Posted by Unknown at 9:00 am 3 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, 2 December 2013

పటేల్ మతతత్వవాది ... అతనికి హైదరాబాద్ ప్రజలంటే పడదు ... అందుకే హైదరాబాద్‌పై సైనిక చర్య చేపట్టాడు ... కాశ్మీర్‌లా సంప్రదింపుల ద్వారా హైదరాబాద్‌కు పరిష్కారం కనుగొని ఉండాల్సింది


Posted by Unknown at 9:00 am 5 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

Total Pageviews

Blog Archive

  • ►  2014 (6)
    • ►  August (1)
    • ►  April (1)
    • ►  January (4)
  • ▼  2013 (76)
    • ▼  December (10)
      • జగన్‌ది ఫేక్షన్ రక్తం ... సోనియాది మాఫియా రక్తం .....
      • చూడు రాహుల్ ... ఎంతో గొప్ప వారసత్వమున్న కుటుంబంలో ...
      • మాక్కూడా సమన్యాయం కావాలి ... సుప్రీం తీర్పు అన్యాయ...
      • అక్కడ మన నామా నాగేశ్వర్రావ్ ఎర్రబెల్లి దయాకర్ మోత్...
      • నరేంద్ర మోడీ సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళను నెత్తి...
      • మీకింకా కులగజ్జి వదిలినట్టులేదు ... అందుకే సింగిల్...
      • పదేళ్ళు అధికారంలో ఉన్న మనం లెక్కలేనన్ని తప్పులు చే...
      • కంగ్రాచ్యులేషన్స్ చోటూ ... అరవై ఏళ్ళుగా మనం కంటున్...
      • ఆ చూస్తూనే ఉన్నాం ... నేను గాని హైదరాబాద్‌పై ముందు...
      • పటేల్ మతతత్వవాది ... అతనికి హైదరాబాద్ ప్రజలంటే పడద...
    • ►  November (6)
    • ►  October (9)
    • ►  September (11)
    • ►  August (21)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  February (6)
    • ►  January (10)

Followers

About Me

Unknown
View my complete profile
కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం
మాలిక: Telugu Blogs
haaram logo IndiBlogger - The Largest Indian Blogger Community
Powered by Blogger.