Monday 2 December 2013

పటేల్ మతతత్వవాది ... అతనికి హైదరాబాద్ ప్రజలంటే పడదు ... అందుకే హైదరాబాద్‌పై సైనిక చర్య చేపట్టాడు ... కాశ్మీర్‌లా సంప్రదింపుల ద్వారా హైదరాబాద్‌కు పరిష్కారం కనుగొని ఉండాల్సింది


5 comments:

  1. సామాన్య ప్రజలకు అర్థమైంది, నురాని గారికి అర్థం కాలేదనా? వీళ్లంతా పాకిస్తాన్ తరపున పని చేసేవారు ఇండియా ముసుగేసుకొని మీడీయామాటున ప్రజలకు సుద్దులు చెపుతూ దాకొంటారు.

    ReplyDelete
    Replies
    1. సహజనైతికసూత్రాలకూ, విస్తృతప్రజాప్రయోజనాలకూ, భారతదేశప్రయోజనాలకూ విరుధ్ధంగా సుద్దులు చెప్పే వారినే మనదేశంలో 'మేధావులు' అంటారు. ఈ మేధావులను తప్పుపట్టెవారినే మనదెశంలో 'మతవాదులు' అని కూడా అంటారు.

      Delete
    2. "ఈ మేధావులను తప్పుపట్టెవారినే మనదెశంలో 'మతవాదులు' అని కూడా అంటారు"...బాగా చెప్పారు సర్.

      Delete
  2. That's good reply ......

    ReplyDelete
  3. చాల బాగా చెప్పారు శ్యామలియం గారు "మేధావులను తప్పు పట్టే వారిని మన దేశంలో మతవాదులు అని అంటారు"ఇంత కన్నా ఏమి అన్న అది తక్కువే.

    ReplyDelete