Wednesday, 22 January 2014

వచ్చేది మన ప్రభుత్వమే ... నీమీద జింకల వేట కేసు ... ఏక్సిడెంట్ కేసు లేకుండా మేనేజ్ చేస్తాలే ... సంజయ్ దత్‌ని చూడు ... ఎప్పుడు చూసినా పెరోల్ పై బయటే ఉంటాడు ... నీ విషయం కూడా అలానే చేద్దాం


2 comments:

  1. దేశద్రోహానికి ఒడి కట్టడంతో పోలిస్తే జింకలవేట పెద్ద నేరంకాదేమో :)

    ReplyDelete
  2. అవును ఆంధ్రాలో కావాలంటే మన సాక్షి టివిలో 24 గంటలు ప్రసారం చేయిద్దాం భారతక్కతో చెప్పి

    ReplyDelete