Monday 21 April 2014

మన కులపోళ్ళ అభివృద్ధి కోసం బాబు రావాలి


6 comments:

  1. idi nijam ...

    ReplyDelete
  2. anni rangalanoo elutunna kammalu raajakeeyaalanu Elavadda ??

    ReplyDelete
  3. కార్టూన్ చాల బాగుంది. బ్లాగులో కూడా ప్రచారం మొదలు పెట్టారు.
    భాజపా లాంటి తెలివి తక్కువ పార్టీకి అప్రహతిహతమయిన అధికారం అవసరమా?
    భాజపా ఈ రోజున రా.స్వ.సే ని నెత్తిన పెట్టుకు మోస్తున్నది.రేపటి రోజున ఆ కోతి మూక మళ్ళీ రామాలయాన్నిఅ కెలికి యేదయినా చెయ్యరాని దుడుకు పని చేస్తే రెండేళ్ల లోనే ప్రభుత్వం పడిపోయల్ మధ్యంతరం రావచ్చు అని వాగుతున్నారు. అయ్యలారా, తెలుగుదేశం పార్టి పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తెతె కారంచేడు, పదిరికుప్పం, విజయవాడ వంగవీటిమొహన్రంగా అల్లర్లు చేశారు. ఇప్పుడు మీకు పూర్తిగా అధికరమిస్తే మళ్లి కులగొడవలు చేయరనే గేరంటి ఎమిటి? అసలికి తెలుగుదేశం పార్టికి ప్రజలలో ఉన్న క్రెడిబిలిటి ఎమిటి? బిజెపి చుట్టు బాబు తిరిగాడా?లేక బిజెపి వారు తిరిగారా ? రాష్ట్రం విడిపోయినా కళ్లు తెరవలేదు. తెలంగాణా వారు రాసిన వ్యాసాలు చదువు. ఆంధ్రుల దోపిడి అంట్టు వాళ్లు సీదా ఎక్కుపెట్టింది మీ సామాజిజ వర్గాన్నే. ఇప్పుడు ఆంధ్రాలో కుడా ప్రజలు మేలు కొన్నారు. మీ సామాజిక వర్గానికి ప్రజలలో బ్రాండ్ వాల్యు సున్న. మీపేరు చెపితే చాలు ప్రజలకి నమ్మకం బాదులుగా అనుమానం వేస్తుంది, వీళ్లు వాళ్ల వాళ్లకు మత్రమే సహాయం చేసుకొంటాడని, ఇతరులను పైకి రానియరని. బ్రాండ్వాల్యు లేకుండా, డబ్బులు ఖర్చుపెట్టినంత మాత్రానగెలుస్తామనే గేరంటిలేదు. నమో బ్రాండ్ వాల్యులో భాగం కొరకు పాకులాడింది బాబు గారే! యుపి ఏ 3 వస్తే కూడా మంచిదా? అదె జరిగితే ఆంధ్రాలో తెలుగుదేశం పార్టి ని కాంగ్రెస్ కొనేస్తుంది.

    ReplyDelete
  4. భాజపా లాంటి తెలివి తక్కువ పార్టీకి అప్రహతిహతమయిన అధికారం అవసరమా?
    http://harikaalam.blogspot.in/2014/04/blog-post_19.html

    ReplyDelete
  5. అసలు ఆ కులం పేరే వాళ్ళకిప్పుడు ఓ శాపం లా తయారయింది.....!ఏ ఇతర కులం వాళ్ళు కమ్మ కులాన్ని నమ్మే పరిస్థితి లేదు.వాళ్ళు రేపిన కుల గజ్జి ప్రతి కులం లో కుల చైతన్యాన్ని తెచ్చి ఈ .....గాళ్ళకి ఎందుకి వెయ్యాలి వోటు...అనే తీరుకి వచ్చింది.....!

    ReplyDelete
  6. ఆర్.యస్.యస్. ను కోతి మూక అని హేళన చేశాడు. గురివింద సామేత గుర్తుకు రాలేదేమో! ఆర్.యస్.యస్. కు ఎంతో చరిత్ర ఉంది. భవిషత్ చరిత్రలో కూడా దానికి స్థానం ఉంది. చాలా గొప్పవారమని నీలిగే మీకు ఉన్న చరిత్ర ఎమిటి? కోట్లమంది జనాభాలో , ఎంతో మంది కోటీశ్వరులున్న ఆ సామజిక వర్గం లో ఒక్కడంటే ఒకడు నిజాయితి గలిగిన రాజకీయ నాయకుడు టార్చ్ వేసివెతికినా కనపడరు. పచ్చి అవకాశ వాదులు, అత్యాశ పరులు. డబ్బు తప్పించిం ఇంకేమి విలువలు లేవు. దేశం ఎటుపోయినా, డబ్బులు మాత్రం పోగొట్టుకోకుడదనేదే వారి ఫిలాసఫి. దేశాభక్తులు అయినట్లు ఫీలైపోతున్నారు. వీళ్లా ఆర్.యస్.యస్. గురించి మాట్లాడేది? ఆర్.యస్.యస్.వాడైన మోడీ వైవాహిక జీవితం గురించి తెలుసు, ఇంకా ఎంతో మంది పెళ్లికూడా చేసుకోకుండా దేశానికి సేవచేస్తూంటే, వెంకయ్య గారు మాత్రం తె.దె.పార్టిలో చేరటానికి అవకాశం లేని వారి వర్గం వారిని, బిజెపి లో కి చేర్చుకొంట్టు మళ్లీ రాజకీయ జీవితం ఇస్తున్నాడు. మీరు చేసిన హైదరాబాద్ అభివృద్ది చూశాం. మీ ఆస్థులు పెంచుకొని, అహంకారులై రాష్ట్ర విభజన జరగటానికి కారకులయ్యారు. దానికి బిజెపి కారణమని బొంకుతున్నరు. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో అభివృద్ది అనే పాట మొదలు పెట్టరు. ఆంధ్రా అభివృద్ది తరువాత సంగతి, కొంచెం మీ వర్గం వారు ఇంటేగ్రిటి/నిజాయితి అనేది అభివృద్ది చేసుకోండి. అప్పుడు విమర్శిద్దురు ఆర్.యస్.యస్.ను. అది ఈ జన్మకు సాధ్యపడుతుందంటారా?

    ReplyDelete