INDIAN MIRЯOR

Monday, 09 December 2013

Saturday, 31 August 2013

రూపాయి విలువ పడిపోవడానికి ప్రపంచంలోనున్న అన్ని దిక్కుమాలిన కారణాలనూ ప్రజలకు వివరించాం ... ఇక మా దగ్గర చెప్పడానికి ఇంకేం లేవు ... ఈసారి ఏం చెప్పమంటారు


Posted by Unknown at 9:00 am No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Friday, 30 August 2013

నాకు తెలీక అడుగుతున్నా ... కాంగ్రెస్‌కు మనం ఎన్నో విధాలుగా సహకరిస్తున్నాం ... అయినా సోనియా మనల్నెందుకు దెబ్బతీస్తుంది ... ఆ దేవతకు వేరే పనేం లేదా !?


Posted by Unknown at 12:57 pm 1 comment:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Thursday, 29 August 2013

బొత్స కిరణ్‌లంటే హైకమాండ్‌కి భయపడ్డారనుకోవచ్చు ... మరి ఈయనెందుకు సోనియాకి భయపడ్డాడు ... సోనియా ఈయనకు హైకమాండ్ కాదే !?


Posted by Unknown at 9:00 am 2 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Wednesday, 28 August 2013

నీకు అధికారమిస్తే రాజకీయనాయకుల మీద పోటా చట్టాన్ని ప్రయోగించేలా ఉన్నావ్... మరీ అంత దూకుడు పనికిరాదు అరవింద్ ... పాపం వాళ్ళు ఫీలవుతారు


Posted by Unknown at 9:00 am No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Tuesday, 27 August 2013

వేషం వేస్తే వేసావుగానీ బాబు గారి దగ్గరకు వెళ్ళకు ... ఆయన దగ్గర కత్తుంది


Posted by Unknown at 9:00 am 1 comment:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, 26 August 2013

ఇలా ఎంతకాలం ఆంధ్రా వెళ్ళకుండా ఢిల్లీలో దాగుంటాము ? ... ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిందేగా ... హైకమాండ్ MPలను సస్పెండ్ చేసినట్టు మనల్ని కూడా చేస్తే బాగుండు ...


Posted by Unknown at 12:26 pm No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Saturday, 24 August 2013

నానుండి పార్టీని బలవంతంగా లాక్కున్నావు ... ఏనుగులాంటి పార్టీని పీనుగులా తయారు చేసావు ... చివరికి నా ఆరుకోట్ల ఆంధ్రులను ... సారీ ఇప్పుడు ఎనిమిది కోట్లనుకుంటా ... ప్రజల పార్టీని కార్పొరేట్ కంపెనీ స్థాయికి దిగజార్చావు


Posted by Unknown at 9:36 am 4 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Friday, 23 August 2013

ఒరేయ్ ముస్టి నా కొ *** ... కాంగ్రెస్( I ) అంటే ఇందిరా కాంగ్రెస్ కాదురా ... ఇటలీ కాంగ్రెస్ ... ఆ కాంగ్రెస్ ఇందిరా గాంధీతోనే పోయింది ... సీమాంధ్ర ....


Posted by Unknown at 9:00 am 2 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Thursday, 22 August 2013

మనవాళ్ళే మేడం ... చిరంజీవి పురందేశ్వరి కావూరి లగడపాటి ... మీరు ************* ... ఏం చెప్పమంటారు వాళ్ళకి ?


Posted by Unknown at 9:00 am No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Wednesday, 21 August 2013

బావా ... నీ రెండుకళ్ళ సిద్దాంతమేంటో నాకు బొత్తిగా అర్ధం కాలేదు ... కాస్త వివరంగా చెప్పు … వినిపెడతా


Posted by Unknown at 9:00 am No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Tuesday, 20 August 2013

ఈ దేశ రక్షణ సమగ్రతల కోసం నా చివరి రక్తపుబొట్టు వరకూ దారపోస్తాను : అత్తగారు ****** ఈ దేశాన్ని ముక్కలు చెక్కలు చేయడం కోసం తుదకంటూ పోరాడతాను: కోడలు


Posted by Unknown at 9:54 am No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, 19 August 2013

నేరం నాది కాదు సోనియాది ... వి’భజన’ నిప్పు రాజేసింది కాంగ్రెస్సే ... Just మేము ఆజ్యం పోసామంతే ... అంతకు మించి మాకేపాపం తెలీదు


Posted by Unknown at 1:59 pm 1 comment:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Saturday, 17 August 2013

కేకే అన్నా ... జనానికి పిట్ట కథలు కట్టు కథలు చెప్పి వాళ్ళను ఎంటర్‌టెయిన్ చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి నాకు పదేళ్ళు పట్టింది ... ఉద్యమానికి నాయకుడే లేకుండా సీమాంధ్రులు పదిరోజుల్లో ఇంత పెద్ద ఉద్యమాన్ని ఎలా లేవదీసారంటావ్ !?


Posted by Unknown at 10:50 am 5 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Friday, 16 August 2013

మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రకటించాను ... అందరికీ ప్యాకేజీలిచ్చాను ... జనం రోడ్లపైకి రాకుండా ఉద్యమం చేయకుండా చూసుకుంటామని మీరంతా నాకు మాటిచ్చారు ... మీరంతా దద్దమ్మలు ... పొండి


Posted by Unknown at 9:00 am 1 comment:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Wednesday, 14 August 2013

పార్లమెంటులో మీనాన్నగారి విగ్రహం ఏర్పాటు చేయడానికి మీరు చేసిన లాబీయింగ్‌లో వందో వంతు చేసినా తెలంగాణ విభజన ఆగేది ...


Posted by Unknown at 9:00 am 6 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Tuesday, 13 August 2013

తెలుగు జాతి ఆత్మ గౌరవం అంటూ గప్పాలు కొట్టుకునే మీకుటుంబం మీ సోదరి పురందేశ్వరి సోనియా సంక నాకుతుంటే చూస్తూ ఊరుకుంటారు ... పైగా కాంగ్రెస్ వాళ్ళు తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడుతున్నారని అరిచి గీపెడతారు


Posted by Unknown at 11:33 am No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, 12 August 2013

తెలంగాణ ఇచ్చేసాక ఆంధ్రప్రదేశ్ అచ్చంగా ఇటలీలా ఉంటుంది మేడం ... ఎంచక్కా మీరు ఇక్కడే ఉండి రోజూ ఇటలీని దర్శించుకోవచ్చు ...


Posted by Unknown at 9:00 am 1 comment:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Thursday, 8 August 2013

బావా ... మన నారా నందమూరి కుటుంబానికి పదవులు కావాల్సి వచ్చినపుడు తెలుగువారి ఆత్మగౌరవం ... ఆంధ్రుల ఆత్మాభిమానం తొక్కా తోటకూర అంటూ అప్పట్లో ప్రజల్ని రెచ్చగొట్టి ....


Posted by Unknown at 1:08 pm 2 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Tuesday, 6 August 2013

అప్పుడు కాదు ఇప్పుడు చెబుతున్నాను ... కాంగ్రేసోళ్ళని పంచెలూడదీసి తన్నండి ... మా అన్నయ్యని కూడా వదలొద్దు


Posted by Unknown at 9:00 am 1 comment:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Saturday, 3 August 2013

లగడపాటి కావూరి పురందేశ్వరి TG వెంకటేశ్ వంటి దళారులని నమ్మి ఉద్యమాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టొద్దు


Posted by Unknown at 2:20 pm 2 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Friday, 2 August 2013

మా మేడం పర్మిషన్ ఇవ్వలేదు అందుకే ఇంకా రాజీనామాలు చేయలేదు: సీమాంధ్ర కేబినెట్ మంత్రులు


Posted by Unknown at 2:56 pm 2 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

Total Pageviews

Blog Archive

  • ►  2014 (6)
    • ►  August (1)
    • ►  April (1)
    • ►  January (4)
  • ▼  2013 (76)
    • ►  December (10)
    • ►  November (6)
    • ►  October (9)
    • ►  September (11)
    • ▼  August (21)
      • రూపాయి విలువ పడిపోవడానికి ప్రపంచంలోనున్న అన్ని దిక...
      • నాకు తెలీక అడుగుతున్నా ... కాంగ్రెస్‌కు మనం ఎన్నో ...
      • బొత్స కిరణ్‌లంటే హైకమాండ్‌కి భయపడ్డారనుకోవచ్చు ......
      • నీకు అధికారమిస్తే రాజకీయనాయకుల మీద పోటా చట్టాన్ని ...
      • వేషం వేస్తే వేసావుగానీ బాబు గారి దగ్గరకు వెళ్ళకు ....
      • ఇలా ఎంతకాలం ఆంధ్రా వెళ్ళకుండా ఢిల్లీలో దాగుంటాము ?...
      • నానుండి పార్టీని బలవంతంగా లాక్కున్నావు ... ఏనుగులా...
      • ఒరేయ్ ముస్టి నా కొ *** ... కాంగ్రెస్( I ) అంటే ఇంద...
      • మనవాళ్ళే మేడం ... చిరంజీవి పురందేశ్వరి కావూరి లగడప...
      • బావా ... నీ రెండుకళ్ళ సిద్దాంతమేంటో నాకు బొత్తిగా ...
      • ఈ దేశ రక్షణ సమగ్రతల కోసం నా చివరి రక్తపుబొట్టు వరక...
      • నేరం నాది కాదు సోనియాది ... వి’భజన’ నిప్పు రాజేసిం...
      • కేకే అన్నా ... జనానికి పిట్ట కథలు కట్టు కథలు చెప్ప...
      • మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రకటించాను ... అందరికీ ప్...
      • పార్లమెంటులో మీనాన్నగారి విగ్రహం ఏర్పాటు చేయడానికి...
      • తెలుగు జాతి ఆత్మ గౌరవం అంటూ గప్పాలు కొట్టుకునే మీక...
      • తెలంగాణ ఇచ్చేసాక ఆంధ్రప్రదేశ్ అచ్చంగా ఇటలీలా ఉంటుం...
      • బావా ... మన నారా నందమూరి కుటుంబానికి పదవులు కావా...
      • అప్పుడు కాదు ఇప్పుడు చెబుతున్నాను ... కాంగ్రేసోళ్ళ...
      • లగడపాటి కావూరి పురందేశ్వరి TG వెంకటేశ్ వంటి దళారుల...
      • మా మేడం పర్మిషన్ ఇవ్వలేదు అందుకే ఇంకా రాజీనామాలు చ...
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  February (6)
    • ►  January (10)

Followers

About Me

Unknown
View my complete profile
కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం
మాలిక: Telugu Blogs
haaram logo IndiBlogger - The Largest Indian Blogger Community
Powered by Blogger.