Saturday 24 August 2013

నానుండి పార్టీని బలవంతంగా లాక్కున్నావు ... ఏనుగులాంటి పార్టీని పీనుగులా తయారు చేసావు ... చివరికి నా ఆరుకోట్ల ఆంధ్రులను ... సారీ ఇప్పుడు ఎనిమిది కోట్లనుకుంటా ... ప్రజల పార్టీని కార్పొరేట్ కంపెనీ స్థాయికి దిగజార్చావు


4 comments: