Saturday, 17 August 2013

కేకే అన్నా ... జనానికి పిట్ట కథలు కట్టు కథలు చెప్పి వాళ్ళను ఎంటర్‌టెయిన్ చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి నాకు పదేళ్ళు పట్టింది ... ఉద్యమానికి నాయకుడే లేకుండా సీమాంధ్రులు పదిరోజుల్లో ఇంత పెద్ద ఉద్యమాన్ని ఎలా లేవదీసారంటావ్ !?


5 comments:

  1. Gadanta sare....gido ka cha ra jara yaadiki vettuko
    Naa paalolladi bandaru...gade machilipatnam..nee thaathaladi ijinaaram (vijayanagaram)...gaa muchatlu jara bayatiki raakunda juusuko......lekunte gee telangana muchtlalo yaadi marchi matlaaadithe...

    ReplyDelete
    Replies
    1. k.k. & k.c.r. moolaalu seemandhralone unnayani seemanhrule chepputunnarante......
      "mana seemandhrollam lafoot gaallam. ediki pote aada drama shuru jestam. manam vere chotiki poyinaanka mana seemaandhrollane munchutam. mana seemandhrolla debbaku mana seemandhra naa kodukulu chachchi oorukontaru." ani tamaku tame cheppukonnatte kada!
      siggu lazza leni puttukalu....!

      Delete
  2. పునాదులు లేని సీమాంధ్రుల ఉద్యమం ఒక తాటాకుల మంట!చప్పున చల్లారిపోతుంది!అలా చూస్తూ ఉండండి!తెలంగాణా ఉద్యమం అమరవీరుల ఆత్మాహుతులతో ఎగసన చెందింది!పదమూడు జిల్లాలవాళ్ళు చేస్తే సమైక్యాంధ్ర ఉద్యమం ఎలా అవుతుంది ఇరవై మూడు జిల్లాలవాళ్ళు చేస్తే అవుతుంది కాని!

    ReplyDelete
    Replies
    1. సోనెమ్మ మీద నమ్మకంతో సాగిపోయే గాడిద సవారికోసం కట్టిన కేరట్ వంటిది, తెలంగాణ. ఈ సవారి ఆగదు, కేరట్ గాడిదనోటికి అందదు.

      Delete
    2. మస్తు సెప్పినవ్. దిమాగ్ తేజుండాది.

      Delete