Monday 23 September 2013

కృష్ణ మాదిగ ... గట్లయితే పదిజిల్లాలను పదిరాష్ట్రాలుగా విడగొడితే ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయి కదా ? బాగా ఆలోచించు


5 comments:

  1. hee hee bhalega undi postu

    ReplyDelete
  2. అవునన్నో,రేపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితె,తన్నుకు సావడానికి ఈ ఆలోచన బావుంటది..కాళీగా ఉండలేం...కాబట్టి...మా జిల్లా మాకు గావాలే..మా జిల్ల మేం పాలించుకుంటం,అని జిల్లాకో రాష్ట్రం డిమాండ్ పెడితే...మరో వంద సంవత్సరాలు తన్నుక చావొచ్చు...తన్నుకు సస్తే ఎలాగబ్బా?డెవల్ప్మెంటో అని ఎవరైనా అడిగితే..మన దగ్గర స్టాకు డైలాగ్ ఉంది కదా...మా కడుపులు కాలిపోయి..గుప్పెడు మెతుకులు లేక ,కడుపులో కాళ్ళు పెట్టుకుని పండుకుంటే,మీకు డవల్మెంట్ కావాలె..సాలే...అని నోరేసుకుని పడిపోవచ్చు!!

    ReplyDelete
  3. అంటే రాష్ట్రం విడిపోతే నష్టం..కలిసి ఉంటే లాభం..అన్నమాట.
    మరి మద్రాస్ రాష్త్రం నుంచి తమరెందుకు విడిపోయారు. కలిసుంటే లాభం ఉంటే.....
    దేశం మొత్తం ఒకటే రాష్ట్రం ఉంటే ఇంకా ఎక్కువ అబివ్రుద్ది ఐతది కదా...
    ఓ.కే.నా

    ReplyDelete
    Replies
    1. bhaashaa praatipadikana raashtraalu erpadina kramam lo vidipoyaam. oka bhaasha vaaru ante ake kutumbam vaallu.

      Delete