రాహుల్ గాంధీ అభిమాని కాదుగదా అద్వానీ అనుకోవచ్చును కొందరు. అదేం కాదు. ఆ ప్రధాని కుర్చీ ఏదో తనకే ఇస్తామనొచ్చు కదా అని ఆ పెద్దయన శోకం. వీధిని పడి అదగలేడు. మరెవ్వరినీ ఒప్పుకోలేడు. ఇలా పేచీలు పెడితే రాహుల్ గాంధీకే లాభం అనీ తెలుసుకోలేనంత అమాయకుడు కాదు. నాకు దక్కక పోతున్నప్పుడు ఎవరికి పోతే నాకేం అనుకునే మనస్తత్త్వం అన్నమాట.
రాహుల్ గాంధీ అభిమాని కాదుగదా అద్వానీ అనుకోవచ్చును కొందరు.
ReplyDeleteఅదేం కాదు.
ఆ ప్రధాని కుర్చీ ఏదో తనకే ఇస్తామనొచ్చు కదా అని ఆ పెద్దయన శోకం.
వీధిని పడి అదగలేడు.
మరెవ్వరినీ ఒప్పుకోలేడు.
ఇలా పేచీలు పెడితే రాహుల్ గాంధీకే లాభం అనీ తెలుసుకోలేనంత అమాయకుడు కాదు.
నాకు దక్కక పోతున్నప్పుడు ఎవరికి పోతే నాకేం అనుకునే మనస్తత్త్వం అన్నమాట.
ముసలోడు రాజీ పడినట్టున్నాడు. లేకపోతే ఇక చేసేదేమీ లేదని పై వాళ్ళకు భయపడి మోడీని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు . ThanQ శ్యామలీయం గారూ
ReplyDelete