Wednesday, 18 September 2013

ప్రాస కోసం పడిచచ్చే నేను ఒక ఓటు - రెండు రాష్ట్రాలంటు నోరు జారాను. సీమాంధ్రలో ఎక్కడ కనపడితే అక్కడ కుమ్మేస్తారని ఇలా దొంగలా ముసుగేసుకు తిరుగుతున్నాను. నాగురించి ఎవరైనా అడిగితే Out Of Order అని చెప్పమ్మా


3 comments:

  1. veedu ee madhya seen lo missing. asale budagalaa vunna buddanu lungito cover chesukuntaadu. janam madhyaloki vaste, operation chestaaru.

    ReplyDelete
  2. శ్రీనివాస్ గారూ! ఇదిమాత్రం అద్భుతమండి. ఇరగదీశారు.మీరన్నట్లు ప్రాసంకోసం పడిచచ్చే వెంకయ్యకు ఈ శాస్తి జరగాల్సిందే.

    ReplyDelete
  3. Thanks for U r comment Tejaswi Garu and anon

    ReplyDelete